Veena Vani లు ఇంటర్ ఫస్ట్ క్లాస్ లో పాసైనందకు మంత్రులు సబిత ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు. అవిభక్త కవలలైన వీణా వాణిలు తమకున్న ఇబ్బందులను దాటుకుని పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలను సాధించారంటూ ప్రశంసించారు. ఈ సందర్భంగా తమకు సీఏ కావాలనే లక్ష్యం ఉందని వీణావాణి తెలిపారు.